Meaning : మనసులోనున్న చెడు భావన.
Example :
అతని మనసు కలుషితం చెందింది.
Synonyms : అపరిశుభ్రత, అపవిత్రత, అశుద్ధము, కలుషితం, మలినం
Translation in other languages :
मलिन होने की अवस्था या भाव।
उसके मन की मलिनता को साफ़ नहीं किया जा सकता।