Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word మాలతి from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

మాలతి   నామవాచకం

Meaning : పౌర్ణమి నాడు వచ్చె వెలుగు

Example : ఎప్పుడైతే ఇంటి నుంచి బయటకు వస్తామో, ఆకాశం అంతా నిర్మలంగా వుండి భూమి అంతా వెన్నెలతో నిండివుంది.

Synonyms : అమృతతరంగిణి, కామవల్లభ, కౌముది, చంద్రకాంతి, చంద్రజ్యోత్స్న, చంద్రశాల, చంద్రాతాపం, చంద్రిక, జ్యోత్స్న, జ్యోత్స్నిక, నెలవెలుగు, రేయెండ, వెన్నెల


Translation in other languages :

The light of the Moon.

Moonlight is the smuggler's enemy.
The Moon was bright enough to read by.
moon, moonlight, moonshine