Meaning : ఒకదానిని వదిలేసి దాని స్థానములో ఇంకొకటి తీసుకొనే క్రియ.
Example :
అమ్మబడిన వస్తువులను వాపసు ఇవ్వలేము.
Synonyms : అదానప్రదానము, ఇచ్చిపుచ్చుకొనుట, పరిక్రయము, పరివర్తనము, ప్రతిదానము, బదిలీ, మారకము, మారుగడ, మారుదల, వస్తుమార్పిడి, వాపసు, వినిమయము
Translation in other languages :
The act of changing one thing for another thing.
Adam was promised immortality in exchange for his disobedience.Meaning : డబ్బును ఒక ఖాతా నుండి మరొక ఖాతాలోకి వేసే క్రియ
Example :
నేను బ్యాంకులో తర్జుమా చేయడానికి అర్జిపెట్టాను.
Translation in other languages :
The act of transfering something from one form to another.
The transfer of the music from record to tape suppressed much of the background noise.Meaning : పరివర్తనం
Example :
వాతావరణములో మార్పు రావడం సహజము.
Translation in other languages :
An event that occurs when something passes from one state or phase to another.
The change was intended to increase sales.Meaning : గ్రహాలు ఉపగ్రహాలు ఒక కక్ష నుండి ఇంకో కక్షలోకి చేరడం
Example :
చంద్రుని మార్పు దాని ప్రభావం తిన్నగా భూమిపై పడుతుంది.
Synonyms : పరివర్తన
Translation in other languages :
(खगोल-विज्ञान) मध्यमान गति का व्यतिक्रम या किसी ग्रह या उपग्रह का कक्ष से विचलन।
चंद्रमा के परिवर्तन का सीधा प्रभाव धरती पर पड़ता है।(astronomy) any perturbation of the mean motion or orbit of a planet or satellite (especially a perturbation of the earth's moon).
variationMeaning : యుగపు చివరిదశ
Example :
మనము యుగాంతమునుండి వస్తున్న మూఢనమ్మకాలను తొలగించాలి
Synonyms : యుగాంత పరివర్తన
Translation in other languages :
Meaning : ఒక రూపము నుండి ఇంకో రూపములోకి రావడం.
Example :
ఈ సంఘటన ద్వారా తన జీవితములో మార్పు వచ్చింది.
Synonyms : పరివర్తనము
Translation in other languages :
एक रूप से दूसरे रूप में आना।
इस घटना के बाद से उसके जीवन में बहुत परिवर्तन आया है।Meaning : ఒక ప్రదేశము నుండి మరొక ప్రదేశమునకు వెళ్ళుట.
Example :
పోయిన నెల నుండి నా కార్యాలయము మారింది.
Synonyms : మారు
Translation in other languages :
एक स्थान से दूसरे स्थान पर नियुक्त होना।
पिछले महीने से ही मेरा कार्यालय बदल गया।