Meaning : పరినతి చెందడం
Example :
వెయ్యి రూపాయిల నోటును ఎక్కడ మారలేదు
Translation in other languages :
Meaning : ఒక వస్తువు స్థానములో మరో వస్తువును తెచ్చుట.
Example :
రమా తమ పాత ఫిజ్జుని మార్చింది.
Synonyms : పరివర్తనము చేయు
Translation in other languages :
Meaning : ఒక స్థలం నుండి మరొక స్థలానికి పోవడం.
Example :
మునుపటి నెల నేను నా కార్యాలయమును ఢిల్లీ నుండి ముంబైకి బదిలీ చేశాను.
Synonyms : బదిలీ
Translation in other languages :
एक स्थान से दूसरे स्थान पर नियुक्त करना।
उच्चाधिकारी ने मुझे पिछले महीने ही दिल्ली से मुंबई स्थानांतरित किया।Meaning : ఒక రూపాన్ని మరో రూపంలోకి తీసుకువచ్చుట.
Example :
ఆధునిక జీవనశైలి సమాజములో చాలా మార్పును తెచ్చింది.
Synonyms : పరివర్తనము చేయు
Translation in other languages :
कुछ घटा-बढ़ा कर रूप बदलना या एक रूप से दूसरे रूप में लाना।
आधुनिक जीवन शैली ने समाज में बहुत परिवर्तन किया है।Change the nature, purpose, or function of something.
Convert lead into gold.Meaning : ఒక వస్తువును తొలగించి దాని స్థానములో వేరొకటి ఉంచుట.
Example :
మీరు ఈ దుప్పటిని ప్రతివారము మార్చాల్సి ఉంటుంది.
Synonyms : తారుమారుచేయు, ఫిరాయించు, బదలాయించు, బదిలించు, బదిలీచేయు, మారుపరచు
Translation in other languages :
Remove or replace the coverings of.
Father had to learn how to change the baby.Meaning : ఒక స్థలం నుండి మరొక స్థలంలో ఉంచడం
Example :
నిన్న నేను సామానులను ఒక గది నుంది ఇంకో గదిలోకి మార్చాను
Synonyms : బదిలీచేయు
Translation in other languages :
एक स्थान से दूसरे स्थान पर ले जाना।
कल मैंने अपने सामान को एक कमरे से दूसरे कमरे में स्थानांतरित किया।Move from one place to another.
Transfer the data.