Meaning : ఒక స్థలంలో రకరకాలైన కాయలు ,పండ్లు ఉండే స్థలం
Example :
అతను కొన్ని వస్తువులు కొనడానికి బజారుకు వెళ్ళాడు.
Synonyms : బజారు
Translation in other languages :
Meaning : ఒక బజారు ఇక్కడ కిరాణాదుకాణాలు ఉంటాయి
Example :
నిప్పు అంటుకోవడం వల్ల మార్కెట్ లోని చాలా దుకాణాలు కాలిబూడిదైపోయాయి.
Synonyms : చిల్లరవర్తకులమార్కెట్
Translation in other languages :
वह बाज़ार जहाँ अनाज या किराने की बड़ी दुकानें हों।
आग लगने से गोला की कई दुकानें जलकर राख हो गयीं।