Meaning : ధర్మం పేరుతో ప్రజలను తన స్వార్థానికి ఉపయోగించువారు.
Example :
నేడు సమాజంలో దొంగభక్తిగల వ్యక్తులు ఎక్కువగా నున్నారు.
Synonyms : కపటంగల, దొంగభక్తిగల, బూటకంగల, మోసగాడైన
Translation in other languages :
Excessively or hypocritically pious.
A sickening sanctimonious smile.