Meaning : మనిషి యొక్క మానవ భావనకు, ఆలోచనలకు సంబంధించింది
Example :
అతడు విరోధుల మీద మానసికమైన ఒత్తిడి పెడుతున్నాడు.
Synonyms : మనోవైజ్ఞానికమైన
Translation in other languages :
मानसिक या भावुकतामय जो स्वभाव में भौतिक के विपरीत हो।
वह विपक्षियों पर मनोवैज्ञानिक दवाब डाल रहा है।Mental or emotional as opposed to physical in nature.
Give psychological support.Meaning : జ్ఞానంలో పెరుగుదల.
Example :
కొంతమంది పిల్లలకు మానసికమైన వికాసం మెల్లమెల్లగా ఉంటుంది.
Translation in other languages :
Involving the mind or an intellectual process.
Mental images of happy times.Meaning : మనస్సుకు సంబంధించినది.
Example :
అతడు మానసిక రోగంతో బాధ పడుతున్నాడు.
Translation in other languages :