Meaning : ఏ స్థానములో ఐతే పుట్టి ఉంటారో.
Example :
జన్మభూమిని రక్షించడము అందరి బాధ్యత.
Synonyms : జన్మ భూమి, జన్మ స్థలము, జన్మ స్థానము
Meaning : పుట్టినటువంటి ప్రదేశం
Example :
భారతదేశం నా జన్మభూమి.
Synonyms : జన్మభూమి
Translation in other languages :
The country where you were born.
country of origin, fatherland, homeland, mother country, motherland, native land