Meaning : ఏదైన విషయం గూర్చి చర్చించుట.
Example :
ఆ సభలో దేశం యొక్క ఆర్థిక పరిస్థితుల గూర్చి సంభాషణ చేసినారు.
Synonyms : వాత్తాలాపం, సంభాషణ, సంవాదం
Translation in other languages :
आपस में बात करने या बोलने की क्रिया।
वे लोग देश की आर्थिक स्थिति पर बातचीत कर रहे थे।The use of speech for informal exchange of views or ideas or information etc..
conversation