Meaning : ఏదైన విషయాన్ని వ్యక్తపరుచుట.
Example :
ఆ ఉపాధ్యాయుడు క్రమశిక్షణ గూర్చి ప్పిల్లలకు ఉపన్యసించాడు.
Synonyms : ఉపన్యసించు, ప్రసంగించు, ముచ్చటించు
Translation in other languages :
सभा आदि में श्रोताओं के सामने किसी विषय पर अपने भाव व्यक्त करना।
मुख्य अतिथि ने अनुशासन के महत्व पर भाषण दिया।Meaning : ముచ్చటలాడు.
Example :
వారిద్దరు మాట్లాడుకొనేది నాకు వినబడుటలేదు.
Synonyms : ఉపన్యసించు, ఉపన్యాసంచేయు, ముచ్చటించు
Translation in other languages :
दो या दो से अधिक व्यक्तियों का किसी प्रकरण पर आपस में कुछ कहना।
हम लोग तुम्हारे बारे में ही बात कर रहे थे।Talk socially without exchanging too much information.
The men were sitting in the cafe and shooting the breeze.