Meaning : ఏ పనినైనా ఖచ్చితంగా చేస్తానని చెప్పడం
Example :
నేను ఎక్కడా పెళ్ళికాని స్త్రీలతో ఏ పని చేయించుకోనని మాట ఇచ్చాను.
Synonyms : ప్రమాణం చేసిన, వాగ్ధానం చేసిన
Translation in other languages :
जिसे दूसरों को देने का वचन दिया जा चुका हो।
हमारे यहाँ वाग्दत्त कन्या से कोई काम नहीं लिया जाता है।