Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word మాంత్రికుడు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

మాంత్రికుడు   నామవాచకం

Meaning : మంత్రతంత్రాలలో అనపోషణ పట్టినవాడు.

Example : పండిత రామమనోహర్ ఒక ప్రసిద్ధ మాంత్రికుడు.


Translation in other languages :

मंत्रों का ज्ञाता।

पंडित राममनोहर एक प्रसिद्ध मांत्रिक हैं।
मांत्रिक, मान्त्रिक

Meaning : మంత్ర తంత్రములచే దయ్యాలను వెళ్ళగొట్టే వ్యక్తి

Example : భూత వైద్యుడు రమనియాదయ్యాన్ని వెళ్ళగొడుతున్నాడు.

Synonyms : భూతవైద్యుడు, మంత్రగాడు


Translation in other languages :

झाड़-फूँक करने वाला व्यक्ति।

ओझाजी रमनिया का भूत उतार रहे हैं।
आमिर, आमिल, ओझा, सयाना, साधक, सोखा, स्याना

Someone who is believed to heal through magical powers.

witch doctor

Meaning : తంత్రవిద్యలు తెలిసిన వాడు

Example : అతడు బాగా పేరుగాంచిన తాంత్రికుడు.

Synonyms : తంత్రగాడు, తాంత్రికుడు, మంత్రగాడు


Translation in other languages :

तंत्र शास्त्र का ज्ञाता।

वह जाना-माना तांत्रिक है।
तंत्र शास्त्री, तंत्रविद्, तंत्रशास्त्री, तांत्रिक