Meaning : భూమి పైభాగం
Example :
సంపూర్ణం భూపటలం నీరు మరియు నేల అనే రెండు భాగాలుగా విభజించబడింది.
Synonyms : ధరాతలం, భూఉపరితలం, భూపటలం, భూమిఉపరితలం
Translation in other languages :
The outermost level of the land or sea.
Earthquakes originate far below the surface.