Meaning : జన్మను ఇచ్చే శక్తి ఉన్న మానవజీవి
Example :
ఈరోజుల్లో మహిళలు ప్రతి పనిలో పురుషులకు సమానంగా నిలుస్తున్నారు.
Synonyms : స్త్రీ
Translation in other languages :
मनुष्य जाति के जीवों के दो भेदों में से एक जो गर्भ धारण करके संतान उत्पन्न कर सकती है।
आज की महिलाएँ हर क्षेत्र में पुरुषों की बराबरी कर रही हैं।Meaning : యూరప్, అమెరికా మొదలగు పాశ్చాత్య దేశపు మహిళ
Example :
మోహన్ విదేశంలో ఒక స్త్రీని ప్రేమ వివాహము చేసుకున్నాడు.
Synonyms : అబల, ఆడది, కొమ్మా, మగువ, వనిత, స్త్రీ
Translation in other languages :
यूरोप, अमेरिका आदि पाश्चात्य देश की स्त्री।
मोहन ने विदेश में एक मेम से प्रेम-विवाह कर लिया।