Meaning : ఇరవైనాలుగవ మరియు చివరి జైన తీర్థంకరుడు
Example :
మహావీరుని చిన్నప్పటి పేరు వర్ధమానుడు.
Translation in other languages :
चौबीसवें और अन्तिम जैन तीर्थंकर।
महावीर के बचपन का नाम वर्धमान था।Meaning : వీరత్వం అధికముగా కలవాడు
Example :
సేనాపతి కొందరు మహవీరుల యుద్ధం గురించి తన రణ నీతి గురించి అర్ధమయ్యేలా చెప్పాడు.
Synonyms : గొప్పవీరుడు
Translation in other languages :