Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word మహారాణి from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

మహారాణి   నామవాచకం

Meaning : రాజుకి ప్రధాన భార్య

Example : మండోదరి లంకాధిపతియైన రావణుడికి మహారాణి.

Synonyms : పట్టపురాణి, పట్టమహిషి, మహాదేవీ, రాజమహిషి


Translation in other languages :

राजा की प्रधान पत्नी।

मंदोदरी लंकाधिपति रावण की पटरानी थीं।
अधिपत्नी, देवी, पटरानी, पट्टदेवी, पट्टराज्ञी, परम भट्टारिका, पाटमहिषी, महादेवी, महारानी, राजमहिषी

The wife of a reigning king.

queen consort

Meaning : రాజు భార్య

Example : ధశరథ మహారాజుకు ముగ్గరు భార్యలు షాజహాన్ తన భార్య ముంతాజ్ బేగం ఙ్ఞాపకంగా తాజ్ మహాల్‍ను నిర్మించాడు.

Synonyms : ఏలిక, చక్రవర్తిని, దొరసాని, రాజపత్ని, రాణి, సామ్రాజ్ఞి, స్వామిని


Translation in other languages :

राजा की पत्नी।

राजा दशरथ की तीन रानियाँ थीं।
शाहजहाँ ने अपनी रानी मुमताज महल की याद में ताजमहल का निर्माण करवाया था।
नृप वल्लभा, बेगम, बेग़म, मलिका, मल्लिका, महिषी, राजपत्नी, रानी, शुद्धांता, शुद्धान्ता

(the feminine of raja) a Hindu princess or the wife of a raja.

ranee, rani

Meaning : సామ్రాజ్యానికి అధికారిణి , రాజ్యాన్ని శాసించేది.

Example : భారత ఇతిహాసాలలో అనేక ప్రసిద్ధి గాంచిన మహారాణుల గురించి లేఖనాలు దొరుకుతాయి.

Synonyms : అధిపురాలు, చక్రవర్తిని, రాజపత్ని, రాజ్ఞి, సామ్రాజ్ఞి, స్వామిని


Translation in other languages :

किसी साम्राज्य की अधीश्वरी या शासिका।

भारतीय इतिहास में कई प्रसिद्ध सम्राज्ञियों का उल्लेख मिलता है।
सम्राज्ञी

A woman emperor or the wife of an emperor.

empress

Meaning : చక్రవర్తి యొక్క భార్య

Example : కొంతమంది మహారాణులు రాజ్యపాలన చేయడంలో చక్రవర్తికి సహకరించారు

Synonyms : రాజరాజేశ్వరి, సామ్రాజ్ఞి


Translation in other languages :

सम्राट की पत्नी।

कुछ सम्राज्ञियाँ राज-काज चलाने में सम्राट की मदद करती थीं।
राजराजेश्वरी, सम्राज्ञी, सम्राट पत्नी

A woman emperor or the wife of an emperor.

empress