Meaning : చాలా పెద్ద యుద్ధం.
Example :
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఒక గొప్ప మహాయుద్ధం అవసరం
Synonyms : గొప్పయుద్ధం, మహాయుద్ధం, మహాసంగ్రామం
Translation in other languages :
बहुत बड़ा युद्ध।
आतंकवाद के खिलाफ़ एक महायुद्ध की आवश्यकता है।