Meaning : మహాభారతాన్ని సంస్కృతంలో రచించిన ఋషి
Example :
వేదవ్యాసుడు మహాభారతాన్ని రచనాబద్దం చేయడానికి దేవుడైన వినాయకుడిని ఆహ్వానించాడు.
Synonyms : కృష్ణ ద్వైపాయనుడు, వేదవ్యాసుడు
Translation in other languages :
A mentor in spiritual and philosophical topics who is renowned for profound wisdom.
sage