Meaning : శరీరం పైన దద్దులు వచ్చే వ్యాధి
Example :
మార్చి, ఏప్రిల్ నెలలో మశూచి రోగం ఎక్కువగా వ్యాపిస్తుంది.
Synonyms : అమ్మతల్లి, పెద్దఅమ్మవారు, స్ఫోటకము
Translation in other languages :
A highly contagious viral disease characterized by fever and weakness and skin eruption with pustules that form scabs that slough off leaving scars.
smallpox, variola, variola majorMeaning : ఒంటి మిద కురుపులతోపాటు వచ్చే జ్వరం వచ్చే రోగం
Example :
వైద్యుని మాట ప్రకారం మోహన్‍కు మశూచి రోగం వస్తుంది.
Translation in other languages :