Meaning : దారిలోని ఒక మూల లేక కొన
Example :
మలుపు తిరుగుతూనే నాకు మహేశ్ కనిపించాడు
Synonyms : సందు
Translation in other languages :
The intersection of two streets.
Standing on the corner watching all the girls go by.Meaning : ఒక స్థానము ఇక్కడినుండి దారి మరోవైపు తిరుగుట.
Example :
ముందున్న మలుపునుండి ఈ దారి నేరుగా సముద్రానికి చేరుతుంది.
Translation in other languages :