Meaning : శుభ్రంగా ఉండకపోవట.
Example :
అది అపరిశుద్ధమైన పెరుగు.
Synonyms : అపరిశుద్ధమైన, అపరిశుభ్రమైన, మురికైన, రోతైన
Translation in other languages :
Meaning : పవిత్రం కానిది
Example :
చర్మకారుడు మలినమైన చర్మాన్ని నీటిలో ముంచి లేపుతున్నాడు.
Translation in other languages :
Meaning : కాలుష్యంతో నిండిన.
Example :
కర్మాగారాల నుండి వెలువడిన పొగ వలన వాతావరణం కలుషితమవుతుంది.
Synonyms : అశుభ్రమైన, కలుషితమైన, మాలిన్యమైన
Translation in other languages :
प्रदूषण से भरा हुआ।
कल-कारखानों से निकले धुएँ से प्रदूषित वातावरण के कारण यहाँ के लोगों को श्वास रोग हो रहे हैं।Rendered unwholesome by contaminants and pollution.
Had to boil the contaminated water.