Meaning : గౌరవంగా వ్యవహరించడం
Example :
అందరితో సభ్యతగా వ్యవహరించాలి.
Synonyms : వినయంగా, శిశ్టాచారపూర్వకంగా, సభ్యతగా
Translation in other languages :
शिष्ट रूप से या शिष्टता के साथ।
सबके साथ शिष्टतः व्यवहार करना चाहिए।Meaning : సత్కారంతో కూడిన.
Example :
అతన్ని ఆ వేదిక పైకి వినయపూర్వకంగా ఆహ్వానించినారు.
Synonyms : గౌరవంగా, వినయపూర్వకంగా, సగౌరవంగా
Translation in other languages :
सत्कार के साथ या आवभगत के साथ।
श्याम ने आपको अपने घर सत्कारपूर्वक आमंत्रित किया है।