Meaning : ఎవరికీ తెలియని మర్మం దాగిఉండుట.
Example :
రక్షకభటులు దొంగల దగ్గర రహస్యమైన విషయాలను రాబట్టారు.
Synonyms : ఏకతమైన, గుంభనమైన, గుట్టు అయిన, గుప్తకరమైన, గుప్తమైన, దాగిఉన్న, నిగూఢమైన, మఱుగుబాటైన, రహస్యమైన
Translation in other languages :
जो छिपा हुआ हो।
उसने इस मामले से संबंधित एक गुप्त बात बताई।