Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : ఒక విషయాన్ని ఎవరితోను చెప్పకుండా ఉండటం
Example : మనలో దాపరికం ఎందుకు? దాపరికం లేకుండా అతడు తన మాటను చెప్పాడు.
Synonyms : గుట్టు, గూఢము, చాటు, దాపరికం, మంతనం, మర్మము, రహస్యం
Translation in other languages :हिन्दी English
किसी से कोई बात आदि गुप्त रखने या छिपाने की क्रिया या भाव।
The activity of keeping something secret.
Install App