Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : ఎదురుగా ఉండి కనిపించని వస్తువు.
Example : రాముడు వాలిని చెట్టు చాటు నుండి కొట్టాడు.
Synonyms : అంతర్థ, చాటు, మాటు
Translation in other languages :हिन्दी
ऐसी रोक जिससे सामने की वस्तु दिखाई न पड़े।
Meaning : ఎవ్వరికీ తెలియకుండా ఉంచుట.
Example : ఈ రహస్యాన్ని గోప్యంగా ఉంచండి.
Synonyms : కిటుకు, గుట్టు, గుప్తత, గూఢం, గోప్యం, చాటు, నిగూఢత, మర్మం, రహస్యం
Translation in other languages :हिन्दी English
गोपनीय होने की अवस्था या भाव।
The condition of being concealed or hidden.
Install App