Meaning : ఏ పదార్ధాన్నైనా మంటమీద పెట్టి ఎక్కువసేపు వేడిచేయడం
Example :
రజినీ కషాయం చేయడానికై నీళ్ళను మరిగించింది.
Synonyms : ఉడికించు, తెర్లించు
Translation in other languages :
आग पर रखकर भाप आदि के रूप में लाना या उड़ाना।
रजनी काढ़ा बनाने के लिए पानी को जला रही है।