Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word మరణించిన from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

మరణించిన   నామవాచకం

Meaning : ప్రాణం విడిచిన వ్యక్తి

Example : మరణించిన శరీరం మీద అక్కడక్కడ తూటాల గుర్తులున్నాయి


Translation in other languages :

मरा हुआ व्यक्ति।

मृतकों के शरीर पर जगह-जगह गोलियों के निशान थे।
मृत व्यक्ति, मृतक

People who are no longer living.

They buried the dead.
dead

Meaning : బ్రతికి లేకుండా పోవుట

Example : మానవాకృతి వస్తువులకు లెక్కలో ప్రాణం లేదు.

Synonyms : ప్రాణంలేని, ప్రాణహీనం


Translation in other languages :

वह जिसमें प्राण न हो।

मानवकृत वस्तुओं की गणना निर्जीवों में होती है।
अप्राण, निर्जीव, प्राणहीन, बेजान

మరణించిన   క్రియ

Meaning : శ్వాస ఆగి నేల పైన పడిపోవడం.

Example : సైనికుడిపైన మందుగుండు వేయడం వలన అతడు మరణించాడు.

Synonyms : చంపబడిన, చనిపోయిన


Translation in other languages :

ज़मीन पर गिर जाना।

बंदूक की गोलियाँ लगते ही सैनिक धराशायी हो गया।
धराशायी होना

మరణించిన   విశేషణం

Meaning : భూమిపై నూకలు చెల్లడం

Example : ప్రజా సేవకుడు మహరాజుగారు పరమపదించారు.

Synonyms : కాలంచెల్లిన, చనిపోయిన, తనువుచాలించిన, పరమపదించిన


Translation in other languages :

जो मर गया हो (साधु ,महात्माओं आदि के लिए प्रयुक्त)।

प्रभु किंकर महराजजी ब्रह्मीभूत हो गए।
ब्रह्मीभूत