Meaning : ఒక సాధనం దీనితో చీలలు బిగించడం లేక తీయడం జరుగును.
Example :
మరచీలలుత్రిప్పెడి సాధనముతో యంత్రమును బిగిస్తున్నారు.
Translation in other languages :
A hand tool for driving screws. Has a tip that fits into the head of a screw.
screwdriver