Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : భూమి మీద ఉండే పదార్ధం.
Example : ఇక్కడి మట్టి చాలా సారవంతమైనది
Synonyms : మట్టి, మిత్తిక, మృత్తిక, మృధిని
Translation in other languages :हिन्दी English
वह पदार्थ जो पृथ्वी के ऊपरी तल पर या अन्य भाग में भी प्रायः सब जगह पाया जाता है।
Material in the top layer of the surface of the earth in which plants can grow (especially with reference to its quality or use).
Meaning : త్వరగా నాశనం లేదా పాడు కాకుండా ఎక్కువ రోజులు ఉపయోగపడుటచలా రోజులు ఉపయోగానికి వస్తాయి.
Example : మంచి కంపెనీల ఉత్పాదకాలు చాలా రోజులు మన్నుతాయి.
Synonyms : మన్నికవచ్చు
जल्दी खराब या नष्ट न होना या अधिक दिन तक काम देना।
Last and be usable.
Install App