Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word మనోహరమైన from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

మనోహరమైన   విశేషణం

Meaning : ఆకర్షణీయంగా వుండటం

Example : తను మనోహరమైన వ్యక్తి కారణంగా అదనంగా కొంతకూడా తెలియజేయలేదు.

Synonyms : అందమైన, సుందరమైన, సౌందర్యవంతమైన


Translation in other languages :

रमण करने वाला या मजा उड़ाने वाला।

उस अभिरामी व्यक्ति को रमण के अतिरिक्त कुछ और नहीं सूझता है।
अभिरामी

Meaning : ఆనందంతో నిండిన.

Example : ఈ ప్రాంతం చాలా మనోరంజకమైనది.

Synonyms : అహ్లాదమైన, ఆనందమైన, మనోరంజకమైన, సంతోషమైన


Translation in other languages :

जो मनोरंजन से भरा हुआ हो।

यह स्थान बहुत ही मनोरंजक है।
आनंदप्रद, आमोद-प्रमोदपूर्ण, मनोरंजक, मनोरंजनपूर्ण

Meaning : హృదయానికి బాగా నచ్చిన

Example : ఈరోజు చదివే పాఠం రీటాకు ఆనందదాయకమైంది

Synonyms : ఆనందదాయకమైన, మనస్సుకింపైన


Translation in other languages :

अच्छी तरह हृदय या समझ में आया हुआ।

आज पढ़ाया गया पाठ रीता को हृदयंगम हो गया।
हृदयंगम

Meaning : ధరించినపుడు అందంగా ఉండి శోభను ఇచ్చేది

Example : రాజు తలపై సొగసైన రత్నమయ కిరీటం శోభిస్తున్నది

Synonyms : అందమైన, అధ్బుతమైన, చక్కనైన, మనోజ్ఞమైన, మనోరంజకమైన, శృంగారభరితమైన, శోభనీయమైన, శోభాయమానమైన, శోభితమైన, సుందరమైన, సొగసైన, సౌందర్యవంతమైన


Translation in other languages :

शोभा देने वाला।

राजा के सिर पर सुशोभित रत्न जड़ित मुकुट है।
अभिमंडित, उजहदार, कलित, ज़ेबा, जेबा, विराजित, शोभनीय, शोभान्वित, शोभायमान, शोभित, सुशोभित, सुसज्जित

Provided with something intended to increase its beauty or distinction.

adorned, decorated

Meaning : ఇష్టంతో లేదా ఆసక్తితో కూడిన.

Example : అతని దగ్గర మనోరంజకమైన కథల పుస్తకాలు ఉన్నాయి.

Synonyms : ఆసక్తికరమైన, ప్రసన్నమైన, మణీయమైన, మనోరంజకమైన, వయ్యారమైన, సౌమ్యమైన


Translation in other languages :

जो रोचकता से भरा हुआ हो।

उसके पास रोचक कहानियों की पुस्तकों का भंडार है।
चटपटा, मज़ेदार, मजेदार, रंगीन, रोचक, रोचन

Arousing or holding the attention.

interesting

Meaning : ఇదివరకు ఎన్నడు జరగని

Example : శ్యామ్‍కు పరీక్షలో అద్భుతమైన మార్కులు వచ్చాయి.

Synonyms : అద్భుతమైన, అపూర్వమైన, గొప్పదైన, వింతైన


Translation in other languages :

जैसा पहले न हुआ हो।

श्याम को परीक्षा में अभूतपूर्व सफलता मिली।
अपूर्व, अभूतपूर्व, अलेखी

Meaning : మంచి పద్ధతిలో వుండటం

Example : మోహన్ పర్యవేక్షణలో ఈ సంస్థ మనోహరమైన వికాసం సాధించింది.

Synonyms : సుందరమైన


Translation in other languages :

जो अच्छी तरह से हो।

मोहन की देखरेख में इस संस्था का सुचारु विकास हो रहा है।
सुचारु