Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word మనోరంజకమైన from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

మనోరంజకమైన   విశేషణం

Meaning : ఆనందంతో నిండిన.

Example : ఈ ప్రాంతం చాలా మనోరంజకమైనది.

Synonyms : అహ్లాదమైన, ఆనందమైన, మనోహరమైన, సంతోషమైన


Translation in other languages :

जो मनोरंजन से भरा हुआ हो।

यह स्थान बहुत ही मनोरंजक है।
आनंदप्रद, आमोद-प्रमोदपूर्ण, मनोरंजक, मनोरंजनपूर्ण

Meaning : ధరించినపుడు అందంగా ఉండి శోభను ఇచ్చేది

Example : రాజు తలపై సొగసైన రత్నమయ కిరీటం శోభిస్తున్నది

Synonyms : అందమైన, అధ్బుతమైన, చక్కనైన, మనోజ్ఞమైన, మనోహరమైన, శృంగారభరితమైన, శోభనీయమైన, శోభాయమానమైన, శోభితమైన, సుందరమైన, సొగసైన, సౌందర్యవంతమైన


Translation in other languages :

शोभा देने वाला।

राजा के सिर पर सुशोभित रत्न जड़ित मुकुट है।
अभिमंडित, उजहदार, कलित, ज़ेबा, जेबा, विराजित, शोभनीय, शोभान्वित, शोभायमान, शोभित, सुशोभित, सुसज्जित

Provided with something intended to increase its beauty or distinction.

adorned, decorated

Meaning : ఇష్టంతో లేదా ఆసక్తితో కూడిన.

Example : అతని దగ్గర మనోరంజకమైన కథల పుస్తకాలు ఉన్నాయి.

Synonyms : ఆసక్తికరమైన, ప్రసన్నమైన, మణీయమైన, మనోహరమైన, వయ్యారమైన, సౌమ్యమైన


Translation in other languages :

जो रोचकता से भरा हुआ हो।

उसके पास रोचक कहानियों की पुस्तकों का भंडार है।
चटपटा, मज़ेदार, मजेदार, रंगीन, रोचक, रोचन

Arousing or holding the attention.

interesting

Meaning : ఏవైతే మనసును రంజింపజేస్తాయో

Example : బాలనటుల ద్వారా ప్రదర్శించబడే నాటకాన్ని చూసేవారందరికి మనోరంజకమైనది.

Synonyms : ఆనందపరమైన, మనోరంజకముగల, వినోదకరమైన


Translation in other languages :

जिसका मनोरंजन हुआ हो।

बाल कलाकारों द्वारा दिखाये गये नाटक से दर्शक मनोरंजित हुए।
आनंदित, प्रह्लादित, मनोरंजित, विनोदित

Pleasantly occupied.

We are not amused.
amused, diverted, entertained