Meaning : అనుభవం మరియు స్మృతి నుండి మనసుకు కలిగేవి
Example :
తమ భావనను అనుసరించి ప్రజలు వ్యవహరిస్తారు.
Translation in other languages :
The state of a person's emotions (especially with regard to pleasure or dejection).
His emotional state depended on her opinion.Meaning : మనస్సులో ఉత్పన్నమైన భావన.
Example :
మనోభావనపై నియంత్రణ చేయడం చాలా కష్టం.
Synonyms : మనోవికారం, మానసికభావన
Translation in other languages :
Any strong feeling.
emotion