Meaning : -తినడానికి వచ్చిన వ్యక్తులు.
Example :
-నేను ఏడు ముఖాలకు భోజనం పెట్టాల్సి ఉంది.
Translation in other languages :
Meaning : బుద్ది, బలం కలిగి ఉండి మాట్లాడే జీవి
Example :
మానవుడు తన బుద్ది కారణం వల్ల అన్ని ప్రాణుల కంటే శ్రేష్ఠుడు.
Synonyms : మానవుడు
Translation in other languages :
Any living or extinct member of the family Hominidae characterized by superior intelligence, articulate speech, and erect carriage.
homo, human, human being, man