Meaning : హత్యాచారం మొదలైన వాటిని పోలిసుల దగ్గర చెప్పి నమ్మినట్లు చేసే భావన
Example :
పొలిసులు పేదవాడైన రామ్‍నాథ్ యొక్క ఫిర్యాదు నమోదు చేసుకున్నారు.
Synonyms : ఫిర్యాదు
Translation in other languages :
Meaning : ఏదైన వినయపూర్వకంగా కోరడం.
Example :
ఎవరి మనవినైన కాలదన్నడం మంచిది కాదు.
Synonyms : అడుగుట, ఆపేక్షించు, ప్రార్ధన, వినతి, వేడుకొను
Translation in other languages :