Meaning : మత్తుపానీయం త్రాగు క్రియ
Example :
రాము చాలా ఎక్కువగా మద్యపానమును సేవిస్తాడు.
Synonyms : మందు త్రాగు, మత్తు పానీయము త్రాగు, మదిరము త్రాగు, మద్యపానము సేవించు, మధువు సేవించు, సారాయి త్రాగు
Translation in other languages :