Meaning : మత్తునిచ్చేందుకు తాగే మత్తుపదార్థం.
Example :
మద్యపానము శరీరానికి హానికారకము.
Synonyms : గుడుంబా, మందు, మదిరము, మద్యము, మధుపానము, మధువు, సారా, సారాయి
Translation in other languages :
The act of drinking alcoholic beverages to excess.
Drink was his downfall.