Meaning : మళ్ళి మళ్ళి తినాలనిపించేలా ఉండటం
Example :
ఈ రోజు భోజనము చాలా రుచికరమైనది.
Synonyms : కమ్మనైన, రుచికరమైన, స్వాధిష్టమైన
Translation in other languages :
Extremely pleasing to the sense of taste.
delectable, delicious, luscious, pleasant-tasting, scrumptious, toothsome, yummy