Meaning : ఏ మతమునైన స్వీకరించువారు.
Example :
భారతదేశంలో హిందూ మత ప్రజల సంఖ్య ఎక్కువగా ఉన్నది.
Synonyms : జాతిపరమైన, ధర్మపరమైన
Translation in other languages :
जो किसी धर्म का अनुयायी हो।
भारत में हिन्दू धर्मावलंबी लोगों की संख्या अन्य की अपेक्षा अधिक है।Meaning : ధర్మం యొక్క
Example :
మనము ఎవరి ధర్మ సంబంధమైన భావనలను కించపరచకూడదు.
Synonyms : ధర్మం పట్ల శ్రద్ధ గల, ధర్మసంబంధమైన, ధార్మికమైన, మత సంబంధమైన
Translation in other languages :
Meaning : కులపరమైన
Example :
ఆర్థికపరంగా మరియు జాతిపరంగా సూడాన్ లో ముస్లింలకు మరియు క్రైస్తవులకు మధ్య పెద్ద సంఘర్షణ జరుగుతొంది.
Synonyms : జాతిపరమైన
Translation in other languages :
Of or characteristic of race or races or arising from differences among groups.
Racial differences.