Meaning : చేతికి గాజులా వేసుకునే ఒక ఆభరణం
Example :
శీలా ఆభరణాల అంగడిలో ఒక బంగారు మణికట్టు కొనింది.
Synonyms : బ్రాస్లైట్
Translation in other languages :
Meaning : చేతికి గడియారం ధరించే చోటు
Example :
రాముడు మణికట్టును పట్టుకున్నాడు
Synonyms : ముంజేయి
Translation in other languages :
A joint between the distal end of the radius and the proximal row of carpal bones.
articulatio radiocarpea, carpus, radiocarpal joint, wrist, wrist joint