Meaning : శరీరంపైన చేరే దుమ్ము, మట్టి కణాలు.
Example :
అతని శరీరంపై మురికి చేరకుండా తను ప్రతిరోజు సబ్బుతో స్నానం చేస్తాడు.
Synonyms : జిడ్డు, మకిల, మలినం, మురికి
Translation in other languages :
त्वचा के ऊपर जमनेवाली मैल।
वह मैल को साफ़ करने के लिए प्रतिदिन साबुन से नहाता है।Meaning : ఏదైన ఒక వస్తువుపై పేరుకుపోయిన దుమ్ము.
Example :
బట్టలపై పేరుకుపోయిన మురికి వదలాలంటే సబ్బును ఉపయోగించక తప్పదు.
Translation in other languages :
Fine powdery material such as dry earth or pollen that can be blown about in the air.
The furniture was covered with dust.Meaning : ఎక్కువగా మాసినపుడు బట్టలలో వుండేది
Example :
పాఠశాలలో మురికి బట్టలతో వున్నవారిని లోపలికి రానివ్వరుఅతని మనసు మైల పడింది.
Synonyms : కలంకము, కల్మశము, మలినము, మసి, మాపు, మాలిన్యము, మురికి
Translation in other languages :
जो स्वच्छ न हो या जिस पर मैल, धूल आदि हों।
पाठशाला में मैले कपड़े पहनकर नहीं आना चाहिए।Soiled or likely to soil with dirt or grime.
Dirty unswept sidewalks.