Meaning : బట్టలను పొరలుగా పెట్టుట
Example :
అతను బట్టలను మడతపెట్టి పెట్టెలో పెట్టేశాడు.
Synonyms : కుచ్చుపెట్టుట, మడతపెట్టుట, మడిచిపెట్టుట
Translation in other languages :
Meaning : పెద్ద వస్త్రాన్ని చిన్న పెట్టెలో పెట్టడానికి చేసే పని
Example :
దుప్పట్లను మడత చాలా చక్కగా వేశారు.
Translation in other languages :