Meaning : పెరుగును నీరుపోసి పలుచగా చేస్తే వచ్చేది
Example :
శ్యాం ప్రతిరోజు ఉదయాన్నే ఒక గ్లాసు మజ్జిగ తాగుతాడు.
Synonyms : చల్ల
Translation in other languages :
Residue from making butter from sour raw milk. Or pasteurized milk curdled by adding a culture.
buttermilkMeaning : పెరుగులో నీళ్ళు కలపగా ఏర్పడే పదార్థం
Example :
వేసవి వేసవికాలంలో మజ్జిగ తాగడం చాలా ఉపయోగం.
Translation in other languages :