Meaning : పురుషులకు సంబంధించిన
Example :
ఈ ఆసుపత్రిలో కేవలము పురుషుల యొక్క రోగాలకు మాత్రమే చికిత్స చేయబడును.
Synonyms : పురుషుల, పురుషుల యొక్క, మగవారి
Translation in other languages :
जो पुरुषों से सम्बन्धित हो।
इस अस्पताल में केवल मरदाना बीमारियों का इलाज होता है।