Meaning : రోగాన్ని నివారించే పదార్థం
Example :
తగినంత మందు తీసుకుంటే రోగం నయమవుతుంది.
Synonyms : ఔషధం
Translation in other languages :
(medicine) something that treats or prevents or alleviates the symptoms of disease.
medicament, medication, medicinal drug, medicineMeaning : పుండు మానవుడికి దాని మీద పూసేది
Example :
వైద్యుడు గాయం మీద మందు రాసి కట్టు కట్టాడు.
Translation in other languages :
Meaning : మత్తునిచ్చేందుకు తాగే మత్తుపదార్థం.
Example :
మద్యపానము శరీరానికి హానికారకము.
Synonyms : గుడుంబా, మదిరము, మద్యపానము, మద్యము, మధుపానము, మధువు, సారా, సారాయి
Translation in other languages :
The act of drinking alcoholic beverages to excess.
Drink was his downfall.Meaning : ఒక విస్పోటక పదార్థము దీని వలన తుపాకులు మొదలైనవి పేలుస్తారు
Example :
టపాకాయలలో నల్లమందు నిండి ఉంటుంది.
Synonyms : తుపాకి మందు, నల్ల మందు
Translation in other languages :
Meaning : దుకాణాలలో లభించే మత్తు పానీయం
Example :
అతడు ప్రతిరోజు సాయంకాలం సారాయి త్రాగి ఇంటికి వస్తాడు.
Translation in other languages :
कुछ विशिष्ट प्रकार के फलों, रसों, अन्नों आदि को सड़ाकर उनका भभके से खींचकर निकाला जाने वाला नशीला रस।
वह प्रतिदिन शाम को शराब पीकर घर लौटता है।An alcoholic beverage that is distilled rather than fermented.
booze, hard drink, hard liquor, john barleycorn, liquor, spirits, strong drinkMeaning : ఒక ప్రకారంగా ఔషదచూర్ణము తీసుకోవడంవలన స్వరూపము వస్తుంది.
Example :
నాన్నమ్మ చూర్ణం తీసుకున్న తరువాత ఒక గ్లాసు నీళ్లు తాగింది.
Translation in other languages :