Meaning : కొంచెం అర్ధమయ్యేవాళ్లు
Example :
అల్పజ్ఞానం గల విద్యార్థులకు చదువు చెప్పడంలో ఉపాధ్యాయులు అధికంగా శ్రమపడాలి.
Synonyms : అల్పజ్ఞానుడు, అల్పబుద్దికలవాడు, తెలివిలేనివారు, బుద్దిహీనులు
Translation in other languages :
कम या थोड़ी समझ वाला।
अल्पज्ञ विद्यार्थियों को पढ़ाने के लिए शिक्षकों को अधिक मेहनत करनी चाहिए।