Meaning : అగ్ని యొక్క సంపర్కముతో బాధ.
Example :
అక్కడ ఇళ్ళు కాలుతున్నాయి.
Synonyms : కాలుట, తగలబడుట, దహించుట
Translation in other languages :
Start to burn or burst into flames.
Marsh gases ignited suddenly.Meaning : అగ్నిలో నాశనమగుట.
Example :
వేసవికాలంలో గ్రామీణప్రదేశాలలో ఎక్కువగా గడ్డి గోదాములు కాలుతాయి.
Translation in other languages :
Malicious burning to destroy property.
The British term for arson is fire-raising.