Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : కాలుటవలన కలుగు బాధ.
Example : తీవ్ర మంటచేత చేయి కాలెను.
Synonyms : కాలు, చురక
Translation in other languages :हिन्दी English
जलने से होनेवाली पीड़ा या कष्ट।
Damage inflicted by fire.
Meaning : మంట కలగడం
Example : వేసవి దనాల్లో నాకాళ్ళు మండుతున్నాయి
जलन महसूस करना।
Feel hot or painful.
Meaning : నిప్పురావడం
Example : కోడలు అన్నం తయారు చేసే సమయంలో మంట వస్తుంది
Synonyms : వెలుగు
Translation in other languages :हिन्दी
अग्नि के सम्पर्क से किसी अंग आदि का पीड़ित होना।
Meaning : మిరపకాయ మొదలైన కారపు వస్తువులు నాలుకకు లేదా శరీరంపై తగిలినప్పుడు కలిగే భావన.
Example : కారం తినడం వలన నానాలుక మండుతోంది.
Synonyms : కారంగా ఉండు, ఘాటుగా ఉండు, మంటపెట్టు
मिर्च आदि वस्तुओं का जीभ या शरीर पर तीखा अनुभव होना।
Cause a sharp or stinging pain or discomfort.
Install App