Meaning : నిప్పు ప్రకాశవంతంగా వెలిగేటట్లు చేయు క్రియ
Example :
పూజారి అగ్నిగుండంలోని అగ్నిలో నెయ్యి వేసి దానిని ప్రజ్వలింపజేస్తున్నాడు
Synonyms : ప్రజ్వలింపజేయు, భగభగ మండించు
Translation in other languages :
Meaning : అగ్గి పెట్టడం
Example :
టీ తయారు చేయడం కోసం పొయ్యి మీద పెట్టి మండించింది
Synonyms : నిప్పుపెట్టు, రగిలించు, వెలిగించు
Translation in other languages :
Meaning : పొయ్యిలో మంట వచ్చేలా చేయడం
Example :
సరిత ఆరిన పొయ్యిని మండించింది
Synonyms : రగిలించు, రాజేయు, వెలిగించు
Translation in other languages :
Start to burn or burst into flames.
Marsh gases ignited suddenly.Meaning : దీపాన్ని వెలిగించడానికి చేసే పని
Example :
పూజ్యులైన సభాపతి ఉత్సవాన్ని ప్రారంభించడానికై దీపాన్ని మండించాడు.
Synonyms : అంటించు, ప్రజ్వలించు, వెలిగించు
Translation in other languages :
दीप आदि को जलाना।
माननीय अध्यक्ष ने समारोह का उद्घाटन करने के लिए दीप जलाया।