Meaning : పొలంలో రైతులు కూర్చోవడానికి తయారుచేసుకొనే అరుగుదీని మీద కూర్చొని రైతు పొలాన్ని సంరక్షిస్తాడు
Example :
అరుగు మీద పడుకున్న రైతు పశువుల అరుపులు విని లేచాడు.
Translation in other languages :
Meaning : వెటాడేటప్పుడు అవసరమయ్యే వస్తువు
Example :
మంచెను ఉపయోగించి వేటాడటం కోసం వెళ్తారు.
Translation in other languages :
Meaning : పొలం మధ్యలో కట్టబడిన పందిరి
Example :
రైతు మంచె మీద కూర్చొని పొలాన్ని కాపలా కాస్తున్నాడు.
Translation in other languages :
Meaning : జంతువులను వేటాడడానికి వెదురుతో కట్టిన ఎత్తైన ప్రదేశము
Example :
వేటగాడు మంచెపై కూర్చొని జింకకోసము ఎదురు చూస్తున్నాడు
Translation in other languages :
शिकार खेलने के लिए चार लट्ठों पर बाँधकर बनाया हुआ ऊँचा स्थान।
शिकारी मचान पर बैठकर शिकार का इंतजार कर रहा है।