Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : ఏదైనా శుభకార్యం చేయడానికి కావలసిన నిర్దిష్టసమయం
Example : ఇప్పుడు లగ్నానికి ముహూర్తం లేదు.
Synonyms : మంచియోగం, ముహూర్తం
Translation in other languages :हिन्दी
निर्दिष्ट क्षण या समय।
Meaning : జ్యోతిష్యున్ని అనుసరించి శుభకార్యం ఎప్పుడు చేయాలో తెలుసుకోవడం
Example : వివాహానికి శుభముహూర్తం నేడు సాయంకాలం ఏడు గంటల నుండి రాత్రి పదకొండు వరకు.
Synonyms : మంగళసమయం, శుభముహూర్తం, సుభకాలం, సుభగడియ, సుభలగ్నం, సుభశకునం
फलित ज्योतिष के अनुसार निकाला हुआ वह समय जब कोई शुभ काम किया जाए।
Install App